భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..ఎలక్షన్ అంటే పోటీ జరగాలి
ఎన్నికలే జరగకుండా బూత్‌లను ఆక్రమించుకుంటున్నారు..
ఏజెంట్ల కార్డులను సైతం చింపేశారు..
పోలీసుల సమక్షంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి..
ఇంత దారుణంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం ఎక్కడైనా బతుకుతుందా..?

ఆర్వో శ్రీనివాస్, ఆర్డీవో చిన్నయ్యతో వైఎస్ జగన్