భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..తెలంగాణలో మొదలైన నీటి కష్టాలు
మంత్రి వివేక్ వెంకటస్వామి ఇలాకాలో తాగునీటి కష్టాలు
చెన్నూరు మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో ఖాళీ బిందెలతో బోరుబావి వద్ద నిరసన తెలుపుతున్న మహిళలు

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని రెండో వార్డులో ట్యాంకర్ల కోసం ఎదురుచూస్తున్న మహిళలు….