ఏపీలోని 9,829 MPTC స్థానాల్లో 1,985 ఏకగ్రీవం

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఏపీలోని 9,829 MPTC స్థానాల్లో 1,985 ఏకగ్రీవం

▪️మిగిలిన 7,844 MPTC స్థానాలకు బరిలో 18,952 మంది అభ్యర్థులు.
▪️659 ZPTC స్థానాల్లో 77 ఏకగ్రీవం.
▪️మిగిలిన 582 ZPTC స్థానాలకు బరిలో 2169 మంది అభ్యర్థులు.