చుక్క నీరు లేక వెలవెలబోతున్న మంజీరా ప్రాజెక్టు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..చుక్క నీరు లేక వెలవెలబోతున్న మంజీరా ప్రాజెక్టు

డెడ్ స్టోరేజ్ దిశగా సింగూరు ప్రాజెక్టు

వర్షాకాలంలోనే ఈ పరిస్థితి ఉంటే, రానున్న రోజుల్లో హైదరాబాద్ నగర ప్రజలకు కష్టకాలం తప్పదని హెచ్చరిస్తున్న నిపుణులు

కన్నెపల్లి వద్ద మోటార్లు ఆన్ చేసి నీటిని లిఫ్ట్ చేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని విమర్శలు