సన్నవి దొడ్డువి రేషన్ బియ్యం కలిపేసి పాలిష్ చేసి దందా చేస్తున దగాకోర్లు..

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..సన్నవి దొడ్డువి రేషన్ బియ్యం కలిపేసి పాలిష్ చేసి దందా చేస్తున దగాకోర్లు..

నికృష్టపు పొలిటికల్ లీడర్ల అండతో దర్జాగా దందా చేస్తున్న అక్రమార్కులు..

ఎవరైనా పట్టుకుంటే… మా బ్యాక్ గ్రౌండ్ తెలుసా అంటూ బెదిరింపులకు దిగుతున్న రైస్ ముఠాలు…

సిండికేట్ గా మారి నగరవ్యాప్తంగా పెద్ద రాకెట్ నిర్వహిస్తున్న పొలిటికల్ పొలిటికల్ దొంగలు..

.హైదరాబాద్‌లో సన్న బియ్యంలో దొడ్డు బియ్యం, రేషన్ బియ్యం పాలిష్ చేసి కలిపి అమ్ముతున్నారు..

25 కేజీల బ్యాగులో 22 కేజీలు మాత్రమే నింపుతున్నారు

ఇది పెద్ద బ్యాక్‌గ్రౌండ్‌తో నడుస్తున్న దందా..

  • ఏసీపీ రవీందర్ రెడ్డి…

కర్మన్‌ఘాట్‌లో రైస్ డిపోలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు..