భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఏపీలో లేని కరువు తెలంగాణలో ఉందంటే దానికి కారణం రేవంత్ రెడ్డి
నీళ్లు ఒడిసిపట్టమని మేము గతంలో చెబితే, మా మీద కోపంతో నీళ్లను కిందకు వదిలేశాడు
ఏపీలో పట్టిసీమ దగ్గర గోదావరి నీళ్లను లిఫ్ట్ చేసి చంద్రబాబు నాయుడు కరువు లేకుండా చేశాడు
వీళ్లు చెబితే వినాలా అనే అహంకార భావంతో నీళ్లు ఎత్తిపోయకుండా 9 జిల్లాలను ఎండపెట్టింది రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి కృష్ణా నీళ్లను వదిలిపెడితే, చంద్రబాబు నాయుడు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం నియోజకవర్గానికి తీసుకెళ్లాడు
అందుకే అంటున్నాము.. ఇది రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు

– కేటీఆర్…..