భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం….వరద సాయం.. ఒక్కొక్కరికి రూ.1,000
బాధిత కుటుంబాలకు ఉల్లి, షుగర్, పొటాటో కిలో చొప్పున ఉచితం.
చనిపోయిన వారికి రూ.5 లక్షలు, ఇల్లు పాక్షికంగా డ్యామేజ్ అయితే రూ.10 వేలు.
టూవీలర్ డ్యామేజీకి రూ.3 వేలు, త్రీవీలర్కు రూ.10 వేలు.

ప్రభుత్వ క్యాంపులకు వెళ్లిన ఒక్కొక్కరికి రూ.1,000 సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు.