భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..అర్నబ్’ తుఫాను మళ్లీ కదలడం ప్రారంభించింది…

రాబోయే 3 గంటల్లో ఇది కైకలూరు – నర్సాపురం మధ్య పూర్తిగా తీరం దాటనుంది. తుఫాను ప్రధాన తీవ్రత (దట్టమైన మేఘాల సమూహం) గోదావరి జిల్లాల లోపలి ప్రాంతాలపై విస్తరించనుండటంతో, గంటకు 160-170 కి.మీ వేగంతో వీచే పెనుగాలుల వల్ల కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఇది రెండో విడత భారీ నష్టాన్ని, విధ్వంసాన్ని సృష్టించే అవకాశం ఉంది….
