భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..బ్రేకింగ్ :-
ఆర్నాబ్ తుఫాను కారణంగా గన్నవరం నుండి బెంగళూరు చెన్నై వెళ్లవలసిన రావలసిన విమానాలు రద్దు.
విజయవాడ to కడప,
విజయవాడ to హైదరాబాదు ఇండిగో సర్వీసులు నిలిపివేత..

విజయవాడ _ విశాఖపట్నం విజయవాడ_బెంగళూరు
ఎయిర్ ఇండియా విమాన సర్వీస్ నిలిపివేసిన అధికారులు..