ప్రేమించలేదని యువతి పై ప్రేమోన్మది దాడి

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ … గాజువాక

ప్రేమించలేదని యువతి పై ప్రేమోన్మది దాడి

పెదగంట్యాడ బాలచెరువు సమీపంలో యువకుడు దాడి

జమ్మూ కాశ్మిర్ కు చెందిన నీరజ్ శర్మ గత కొంత కాలంగా దొంకాడ మేఘన అనే యువతిని ప్రేమించాలని వేధిస్తున్నాడు

ఆమె గత కొన్ని మాసాలుగా అతనిని పట్టించుకోకపోవడంతో ఇవాళ ఆ యువతి పై ఇనుప రాడ్డు తో తొలి పై దాడి చేసాడు

మేఘన కేకలు వెయ్యడం తో నిందితుడు పరారి

బాధితురాలిని చికత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలింపు

తలపై బలమైన గాయాలు కావడంతో కుట్లు వేసిన వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితి పై బంధువులు ఆందోళన

అశ్లీల చిత్రాలు యువతికి పంపుతు మార్ఫింగ్ చేసి వేధింపులు

ఇప్పటికే ఒకసారి పోలీసులకు ఫిర్యాదు

ఆగ్రహం తో ఇనుప రాడ్డు తో దాడి

విచారణ జరుపుతున్న న్యూ పోర్ట్ పోలీసులు…