ఆర్నబ్ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు!

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..ఆర్నబ్ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు!

🔹 తుపాన్ గమనాన్ని నిరంతరం పర్యవేక్షించాలి

🔹 ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి

🔹 వర్షాలు, గాలులు, వరదలపై అప్రమత్తంగా ఉండాలి

🔹 రైతులు, ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయాలి

🔹 తీర ప్రాంత ప్రజలను తుపాన్ షెల్టర్లకు తరలించాలి

🔹 కలెక్టర్లు, పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలి

🔹 పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించాలి