రాహుల్‌గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం.. తృటిలో తప్పిన ముప్పు.

భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ….రాహుల్‌గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం.. తృటిలో తప్పిన ముప్పు…
యూపీలో రాహుల్‌గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం..
ఒకదానికొకటి ఢీకొట్టిన కాన్వాయ్‌లోని వాహనాలు..
తృటిలో తప్పించుకున్న రాహుల్ గాంధీ..
కాన్వాయ్‌లో ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..
ప్రమాదంలో పలువురు కార్యకర్తలకు గాయాలు..
యూపీలోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేపై ఘటన..