ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘పోస్టల్ బ్యాలెట్’ ముద్రణపై SEC ఉత్తర్వులు..!

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం……ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘పోస్టల్ బ్యాలెట్’ ముద్రణపై SEC ఉత్తర్వులు..!

పోస్టల్ బ్యాలెట్లలో అభ్యర్థులను 3 కేటగిరీలుగా విభజన.

బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థి పేరు, పార్టీ పేరును మొదట తెలుగులో, కింద ఇంగ్లీష్‌లో ముద్రించాలి.

పోస్టల్ బ్యాలెట్ పత్రాలపై ఎలాంటి సింబల్స్ ఉండకూడదు.

: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం