అమరావతి : జలవనరుల శాఖపై 2 గంటలపాటు సీఎం చంద్రబాబు సమీక్ష..

భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..అమరావతి : జలవనరుల శాఖపై 2 గంటలపాటు సీఎం చంద్రబాబు సమీక్ష..!

నవంబర్ నుంచి చింతలపూడి ఎత్తిపోతల పనులు పునఃప్రారంభం.

పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల పనులు మార్చి నాటికి పూర్తి చేయాలి.

36 ప్రాధాన్య ప్రాజెక్టులను 2028 డిసెంబర్ నాటికి పూర్తిచేయాలి.

ప్రతి ఇంటికి కుళాయి నీరు, ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వడమే లక్ష్యం.

జలధార- జలహారతిని నిరంతర కార్యక్రమంగా కొనసాగించాలి.

: సీఎం చంద్రబాబు