మాజీ మంత్రి జోగి రమేష్ పై మరో కేసు పెట్టిన కోడలు మేఘన..

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..📍మాజీ మంత్రి జోగి రమేష్ పై మరో కేసు పెట్టిన కోడలు మేఘన..

కోదాడ వెళ్తున్న మేఘన కారునీ డీకొట్టిన ప్రవేటు ట్రావెల్స్ బస్సు.. ప్రమాదం వెనుక జోగి రమేష్ హస్తంపై మేఘన ఫ్యామిలీ డౌట్.. 15న జరిగిన ఘటనపై 16న కేసు పెట్టిన మేఘన తండ్రి కృష్ణ.. రమేష్ తో పాటు కొందరి పై కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు.. జోగి ఫ్యామిలీ నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు.. కుట్ర లేదు, బస్సు వేగమే కారణమని పోలీసుల ప్రాథమిక అంచనా..