మీ భూమి-బ్లాక్ చెయిన్’ పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభం

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…’మీ భూమి-బ్లాక్ చెయిన్’ పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభం

డబుల్ రిజిస్ట్రేషన్ సమస్యల నియంత్రణే లక్ష్యం: సీఎం చంద్రబాబు.

సచివాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు.

భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించేలా బ్లాక్‌చెయిన్‌ విధానం.