విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సందర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సందర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత

ఆలేరు నియోజకవర్గం బొమ్మలరామారం మండల సోలేపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సందర్శించి విద్యుత్ సరఫరా, నిర్వహణ తీరును పరిశీలించి, కరెంటు సరఫరా పరిస్థితులపై విద్యుత్ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్న హరీష్ రావు