మున్సిపల్ ఎన్నికలు.. నవంబర్ 1న పోలింగ్, 3న కౌంటింగ్

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..మున్సిపల్ ఎన్నికలు.. నవంబర్ 1న పోలింగ్, 3న కౌంటింగ్

APలోని అన్ని మున్సిపల్ స్థానాలకు పోలింగ్ రీషెడ్యూల్ అయింది. ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న పోలింగ్ జరగాల్సి ఉంది. దాన్ని NOV 1కి మారుస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. 3న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. కడప, రాజంపేట, మైదుకూరు, తిరుపతిలో 48 గంటల పాటు నామినేషన్ల గడువును పొడిగించింది. ఇక్కడ ఈ నెల 23, 24 తేదీల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. 25న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు.