కోడూరు మండలంలో 13 ఎంపీటీసీ సెగ్మెంట్లకు మొత్తం 61 నామినేషన్లు

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..కోడూరు మండలంలో 13 ఎంపీటీసీ సెగ్మెంట్లకు మొత్తం 61 నామినేషన్లు

కోడూరు మండలంలో 13 ఎంపీటీసీ సెగ్మెంట్లకు వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల నుంచి మొత్తం 61 నామినేషన్లు దాఖలు అయ్యాయి. 13 సెగ్మెంటులో వైఎస్ఆర్సిపి, కూటమి నుంచి అభ్యర్థులు బర్రిలో నిలిచారు. వైఎస్ఆర్సిపి తరఫున 13 సెగ్మెంట్లకు 28 నామినేషన్లు, టిడిపి తరఫున 11 నామినేషన్లు, జనసేన తరపున 17 నామినేషన్లు, సిపిఎం తరపున ఒకటి, బిజెపి తరఫున ఒకటి, స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు నామినేషన్లను దాఖలు చేశారు.