భారత్ డిజిటల్ న్యూస్ తిరుపతి..జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పరిటాల శ్రీరామ్
అనూహ్యంగా కదిరి నియోజకవర్గం, నల్లచెరువు జడ్పిటిసి అభ్యర్థిగా నామినేషన్
ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లా, జిల్లా పరిషత్ కార్యాలయంలో (కొత్తచెరువు) నామినేషన్ వేసిన శ్రీరామ్
శ్రీరామ్ వెంట కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు ఎం.ఎస్ రాజు.

ఎలాంటి హడావుడి లేకుండా నామినేషన్ దాఖలు చేసిన శ్రీరామ్