భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా MPTC, ZPTC నామినేషన్ల పర్వంలో ఉద్రిక్తతలు..!
13 జిల్లాల్లో 31 హింసాత్మక ఘటనలు.. 16 చోట్ల నామినేషన్ పత్రాలు లాక్కోవడం, చింపడం, దహనం.
రాళ్ల దాడిలో కానిస్టేబుల్ తలకు తీవ్రగాయం, పోలీసు వాహనం ధ్వంసం.
రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటాం.
ఇప్పటికే 16 కేసులు నమోదు.

: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా