సాగునీటి రంగంలో వేగంగా ముందుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…సాగునీటి రంగంలో వేగంగా ముందుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్..

📍 సెప్టెంబర్ 10 – పాలేరు రిజర్వాయర్‌కు శంకుస్థాపన

అక్టోబర్ 31 – హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఫేజ్-2 మెయిన్ కెనాల్ ప్రారంభం

నవంబర్ 30 – నేరెడ్ బ్యారేజ్ నిర్మాణానికి పునాది

డిసెంబర్ – పెన్నా–సర్వేపల్లి రిజర్వాయర్ ప్రారంభోత్సవం

జనవరి 2027 – మద్దువలస, జంఝావతి ప్రాజెక్టుల ప్రారంభం

మార్చి 2027 – ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం
సాగునీటి ప్రాజెక్టుల పూర్తి లక్ష్యంతో సీఎం చంద్రబాబు టైమ్‌బౌండ్ యాక్షన్ ప్లాన్ అమలు.