సాయికృష్ణ లాకప్‌డెత్ కేసుపై ఏపీ హైకోర్టు విచారణ.

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.సాయికృష్ణ లాకప్‌డెత్ కేసుపై ఏపీ హైకోర్టు విచారణ..

సీబీఐ దర్యాప్తు ఎందుకు ఉపసంహరించుకుంటున్నారని.. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని ప్రశ్నించిన హైకోర్టు.. విత్‌డ్రా కారణాలను వివరించాలని హైకోర్టు ఆదేశం.. పూర్తి వివరాలతో కోర్టుకు సమర్పించాలన్న ధర్మాసనం.. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసిన హైకోర్టు..