ఏపీకి తుపాను ముప్పు.. ఉత్తర కోస్తాలో అతిభారీ వర్షలు..

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ఏపీకి తుపాను ముప్పు.. ఉత్తర కోస్తాలో అతిభారీ వర్షలు..

రేపు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం.. 25న వాయుగుండంగా, 27న తుపానుగా మారే అవకాశం.. 28న ఉత్తరాంధ్ర-ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం.. 27 నుంచి ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు..