ప్రముఖ నటి సమంత ఇంట్లో ఆనందోత్సాహాల వాతావరణం నెలకొంది..

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ప్రముఖ నటి సమంత ఇంట్లో ఆనందోత్సాహాల వాతావరణం నెలకొంది..

త్వరలో తల్లికానున్న సమంతకు మంగళవారం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.