ఏపీలో SIR గడువు ఈ నెల 24 వరకు పొడిగింపు

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఏపీలో SIR గడువు ఈ నెల 24 వరకు పొడిగింపు

ఏపీలో SIR షెడ్యూల్‌ను సవరించిన ECI.

జూన్ 15 నుంచి జులై 24 వరకు BLOల ఇంటింటి సర్వే.

జులై 24లోగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ/పునర్వ్యవస్థీకరణ పూర్తి.

జులై 31న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ.

జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ.

సెప్టెంబర్ 28లోగా క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం.

అక్టోబర్ 3, 2026న ఓటర్ల తుది జాబితా.

క్రింది లింక్ ఓపెన్ చేసి డ్రాప్ డౌన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంచుకుని మీ ఎపిక్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే SIR లో ఎన్యుమరేషన్ పూర్తి అయిందో లేదో తెలుస్తుంది.