విశాఖ: వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణ కమిటీ భేటీ

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ: వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణ కమిటీ భేటీ
వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ
జూ పార్కుల అభివృద్ధి, అడవుల సంరక్షణ..
చట్టాల సంస్కరణలపై ప్రభుత్వానికి నివేదిక
జూ నిర్వహణకు ఏటా రూ.10 కోట్లు అవసరం
1404 జంతువులకు ఒక్క పశువైద్యుడే ఉన్నారు
ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలి-అయ్యన్నపాత్రుడు
వన్యప్రాణుల సంరక్షణ ప్రతిఒక్కరి బాధ్యతగా భావించాలి
జంతు సంరక్షణకు టీటీడీ లాంటి సంస్థల నుంచి..
నిధుల సమీకరణ అవకాశాలు పరిశీలిస్తాం-అయ్యన్నపాత్రుడు