భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..వెంటిలేటర్ పై భర్త..నవ్వుకుంటూ మహిళల రీల్..రీల్స్ పిచ్చిలో పడి కొందరు సున్నితత్వాన్ని కోల్పోతున్నారు.
అనారోగ్యంతో వెంటిలేటర్ పై ఉన్న భర్త ముందు వీడియో చేసిందో భార్య. ఆక్సిజన్ సపోర్ట్ తో అతడు అచయితనంగా ఉండగా నవ్వుకుంటూ ఓ టాలీవుడ్ పాటుకు రీల్ చేసింది.
వైరల్ అవుతున్న వీడియో పై నెటిజన్లు మండిపడుతున్నారు. కొంచెం కూడా బాధ లేకుండా అదేం పని మానవత్వం చచ్చిపోయిందని కామెంట్లు చేస్తున్నారు.

లైకులు కోసం ఎంతకైనా దిగజారుతారని ఫైర్ అవుతున్నారు.
