శ్రీ మహాగణపతి సహస్రనామ స్తోత్రం ॥

భారత్ డిజిటల్ న్యూస్ తిరుపతి..శ్రీ మహాగణపతి సహస్రనామ స్తోత్రం ॥
🦚🦢🪷🙏🪷🦢🦚
అకించనోఽపి మత్రాప్తి
చింతకో నియతాశనః।
జపేత్తు చతురో మాసాన్
గణేశార్చన తత్పరః॥
🦜మిత్రులకు,సౌమ్యవాసర శుభోదయం.🦜