భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…నటుడు జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై మరోసారి చర్చ..!

Ammiraju Udaya Shankar.sharma News Editor…స్వర్గీయ నందమూరి తారక రామారావు స్ఫూర్తితో సేవా యజ్ఞం, ‘ఊరు-వాడ’ పేరుతో రూ.100 కోట్లతో సేవా కార్యక్రమాలు.
తిరుపతి తాజ్ హోటల్‌లో ఈ నెల 18న జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్‌మీట్.
విజయ్ తరహాలోనే ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి ప్లాన్ అంటూ ప్రచారం.
పేదలు, వెనుకబడిన వర్గాల కోసమే ‘ఊరు-వాడ’ పేరుతో సేవా కార్యక్రమాలు.
‘ఊరు-వాడ’ కార్యక్రమానికి, తారక్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధం లేదు.

: జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలు
