భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్.
తెలంగాణలో విమాన యాన రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్య లు వేగవంతం చేసిం ది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడి, ని కలిసి వరంగల్, మామునూరు. ఆదిలాబాద్, విమానా శ్రయాల అభివృద్ధి.. భూసేకరణ, నిర్మాణ పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు.

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడు తూ… వరంగల్, అదిలాబాద్, ఎయిర్ పోర్టులకు సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. 2008 జూన్ 2 నాటికి మమూనూరు, ఆదిలాబాద్,ఎయిర్ పోర్టు పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొని రావడమే లక్ష్యం అని చెప్పారు.

మరో 2, 3 వారాల్లో నిర్మాణ పనులు ప్రారం భించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన 2028 జూన్ 2వ తేదీ నాటికి వరంగల్, అదిలాబాద్, ఎయిర్పోర్టులను పూర్తి చేసి ప్రారంభిం చాలని సీఎం రేవంత్ రెడ్డి, లక్ష్యంగా పెట్టు కున్నారని.. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోం దని చెప్పారు.
