షాబాద్ న‌ర‌మేధానికి పోలీసుల నిర్ల‌క్ష్య‌మే కార‌ణం

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..షాబాద్ న‌ర‌మేధానికి పోలీసుల నిర్ల‌క్ష్య‌మే కార‌ణం

న‌టి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజ‌య‌శాంతి సంచ‌ల‌న ట్వీట్‌

సంచలనం సృష్టించిన కేసులో హంతకుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసు ముగిసినట్లు పోలీసులు భావిస్తున్నారు

కానీ, పోక్సో కేసులో అరెస్ట్ అయిన నిందితుడు బెయిల్‌పై విడుదల కావడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమన్న విజ‌య‌శాంతి