కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత

🔹 గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

🔹 తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలు అందించారు.

🔹 కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేతగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముద్రగడ సుదీర్ఘకాలం క్రియాశీలక పాత్ర పోషించారు.