భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ముంబై : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కలిసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.
పవన్ కల్యాణ్‌కు ఇటీవల జరిగిన భుజం శస్త్రచికిత్స గురించి, ఆయన ఆరోగ్యం గురించి దేవేంద్ర ఫడ్నవీస్ అడిగి తెలుసుకున్నారు.

