భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…రైలు టికెట్ల తనిఖీపై కీలక ప్రకటన చేసిన ఇండియన్ రైల్వే
వాట్సాప్ ఫార్వర్డ్, స్క్రీన్‌షాట్ టికెట్లు ఇకపై చెల్లవన్న రైల్వే
ఒరిజినల్ ఈ-టికెట్ లేదా ప్రింటెడ్ టికెట్‌కే అనుమతి
టికెట్ ట్యాంపరింగ్, దుర్వినియోగాన్ని అరికట్టేందుకే కొత్త నిర్ణయం
వాట్సాప్ స్క్రీన్‌షాట్ లేదా ఫార్వర్డ్ టికెట్ చూపితే టికెట్ లేని ప్రయాణికులుగా పరిగణింపు
అలాంటి ప్రయాణికులు కొత్త టికెట్ కొనడంతో పాటు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిక

ఐఆర్సీటీసీ యాప్‌లోని ఒరిజినల్ ఈ-టికెట్, కన్ఫర్మేషన్ మెసేజ్ లేదా ప్రింటెడ్ టికెట్‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు వెంట ఉంచుకోవాలని సూచించిన రైల్వే
