భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ప్రారంభానికి రెడీగా ఉన్న విమానాశ్రయం లోపలి అందాలు చూస్తే…అద్భుత ప్రపంచం కళ్లముందు కదలాడుతుంది. భోగాపురం విమానాశ్రయం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో వరం కానుంది.

