భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..కృష్ణా జిల్లా,
అవనిగడ్డ నియోజకవర్గం,,
రామకృష్ణాపురం, టిడిపి కి షాక్..
తెలుగు దేశం పార్టీనివీడిన టిడిపి సీనియర్ నాయకులు మాజీ ఎంపిటిసి సభ్యులు, బోయిన యేసు బాబు..
వైసిపి మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, పలువురు వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో వైసిపిలో చేరిన టిడిపి సీనియర్ నాయకులు బోయిన యేసు బాబు..
బోయిన యేసు బాబు కు,వైసిపి జెండా కప్పి పార్టీలోకి,ఆహ్వానించిన, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, వైసిపి నాయకులు,,

రామకృష్ణపురం, వైసిపి ఎంపిటిసి సభ్యులుగా, గురువారం,(రేపు) ఉదయం నామినేషన్ దాఖలు..