బొగాపురం ఎయిర్పోర్ట్ ని పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపి కలి శెట్టి అప్పల నాయుడు, జిఎం ఆర్ సిబ్బంది.

అల్లూరి సీతారామ రాజు ఎయిర్ పోర్ట్ అద్బుతంగా

భారత్ న్యూస్ గుంటూరు…బొగాపురం ఎయిర్పోర్ట్ ని పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపి కలి శెట్టి అప్పల నాయుడు, జిఎం ఆర్ సిబ్బంది.

అల్లూరి సీతారామ రాజు ఎయిర్ పోర్ట్ అద్బుతంగా వచ్చింది. ఉత్తరాంధ్రకి మణి కీరీటంగా బోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది డిసెంబర్ వరకు టైం ఉన్నా 6 నెలల ముందే ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తైంది. దేశంలో ఏ ఎయిర్పోర్ట్ ఇంత త్వరగా పూర్తికాలేదు. ఇచ్చిన మాట ప్రకారం 2 ఏళ్లలో పూర్తైంది. ఏరో డ్రోన్ లైసెన్స్ సైతం ఈ రోజే వచ్చింది దేశ ప్రదాని మోడి చేతుల మీదుగా ప్రారంభించాలనుకుంటున్నాం ప్రదాని మోడి అపాయింట్మెంట్ కోరాం ఇచ్చిన వెంటనే ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తాం

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు