ఎర్రవెల్లి నివాసంలో కుటుంబ సమేతంగా ఘనంగా దసరా వేడుకలు నిర్వహించిన కేసీఆర్

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఎర్రవెల్లి నివాసంలో కుటుంబ సమేతంగా ఘనంగా దసరా వేడుకలు నిర్వహించిన కేసీఆర్

వేద పండితుల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో వాహన పూజ, ఆయుధ పూజ నిర్వహించిన కేసీఆర్