దసరా (విజయదశమి) రోజున పాలపిట్టను చూడటం చాలా శుభప్రదంగా మరియు విజయానికి సంకేతంగా భావిస్తారు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..దసరా (విజయదశమి) రోజున పాలపిట్టను చూడటం చాలా శుభప్రదంగా మరియు విజయానికి సంకేతంగా భావిస్తారు

శివుని స్వరూపం:- పాలపిట్టను పరమేశ్వరుని (శివుని) లేదా నీలకంఠుని రూపంగా భక్తులు భావిస్తారు.

దసరా శుభాకాంక్షలు