పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, గడ్డం వంశీకృష్ణలకు బీఆర్ఎస్ పార్టీ లీగల్ నోటీసులు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, గడ్డం వంశీకృష్ణలకు బీఆర్ఎస్ పార్టీ లీగల్ నోటీసులు

కొండపోచమ్మ సాగర్ నుంచి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీళ్లు తీసుకెళ్లారని, కేసీఆర్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని లీగల్ నోటీసులు పంపిన బీఆర్ఎస్ లీగల్ సెల్

నోటీసులకు స్పందించకపోతే పరువు నష్టం దావాతో పాటు ఇతర చట్టాల ప్రకారం న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక