భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం..ఏలూరు జిల్లా….
బుట్టాయగూడెం
ది 18-10-2026 వాతేదీ నాడు బుట్టాయిగూడెం ఎస్సై P. చెన్నారావు గారు వారి సిబ్బంది తో కలిసి, మధ్యవర్తుల సమక్షంలో అచ్చయ్య పాలెం గ్రామ శివారులో డబ్బులు పనంగా పెట్టి కోడిపందాలు ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 6200/- రూపాయలు నగదు, ఐదు మోటార్ సైకిళ్ళు స్వాధీన పరుచుకుని కేసు నమోదు చేసినారు
