జింబాబ్వేతో తొలి టీ20లో భారత్ మహిళల జట్టు విజయం

భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..జింబాబ్వేతో తొలి టీ20లో భారత్ మహిళల జట్టు విజయం

రాయ్‌పూర్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో జింబాబ్వేపై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందిన భారత మహిళల జట్టు

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియా

అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న మహిళా క్రికెటర్లు