భారత్ న్యూస్ ఖమ్మం…..ఖమ్మంలో రాజీవ్ గాంధీ విగ్రహం తొలగింపు.. వీహెచ్ ఆందోళన
ఖమ్మం నగరంలోని కాల్వ ఒడ్డున గల మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించిన అధికారులు.. దీంతో నిరసన తెలిపిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు

రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించడం దారుణమని, తొలగించిన విగ్రహాన్ని వెంటనే అదే స్థానంలో పునఃప్రతిష్ఠించాలని డిమాండ్….