స్థానిక ఎన్నికల హింసపై ఈసీ సీరియస్.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షనేనని అధికారులకు పునేఠా వార్నింగ్!

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..స్థానిక ఎన్నికల హింసపై ఈసీ సీరియస్.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షనేనని అధికారులకు పునేఠా వార్నింగ్!

నిన్నటి నామినేషన్ల ఘర్షణలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్

రాయచోటి, పుంగనూరు ఘటనలపై నివేదిక కోరిన ఎస్‌ఈసీ

అల్లర్లు జరగకుండా చూడాలని అధికారులకు కఠిన ఆదేశాలు

విధుల్లో నిర్లక్ష్యం చూపిస్తే సస్పెన్షన్, బదిలీ తప్పదని హెచ్చరిక…