భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..రూటు మార్చిన మన్యం పెద్దపులి
దసరా సెలవులకు మన్యం లోకి ఎంట్రీ ఇచ్చిన మన్యం పెద్దపులి
ఏలూరు జిల్లా….

తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల్లో వారం రోజులుగా ప్రజలను భయాందోళనకు గురిచేసిన మన్యం పెద్దపులి దసరా సెలవులకు తన మన్యం లోని బుట్టాయగూడెం వైపుకి ప్రవేశించినట్లు సమాచారం….