భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేయిస్తే నా పొలం కూడా ఎండిపోతుంది
విద్యుత్ కోతల వల్ల పొలం ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్త
నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం పుల్లగిరి గ్రామంలో కరెంటు సరఫరా లేక పొలం ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతు, కాంగ్రెస్ కార్యకర్త గోపాల్ నాయక్
రేవంత్ రెడ్డిని నమ్మి ఓటు వేస్తే, 5 గంటల కరెంటు కూడా సరిగ్గా ఇవ్వకుండా రైతులను గోస పెడుతున్నాడని ఆవేదన

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన గోపాల్ నాయక్…