భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఎవరైనా 200 ఏళ్లు బతుకుతారా అంటూ మెడికవర్ వైద్యులు ఎగతాళి చేస్తున్నారు
అమ్మాయి శరీరం అంతా బ్లూ కలర్‌లోకి మారిపోయింది
కిడ్నీలో కేవలం 2mm స్టోన్ ఉందని, నడుచుకుంటూ ఆసుపత్రికి వచ్చిన అమ్మాయిని ఈ పరిస్థితిలో చూడాల్సి వస్తుందని అనుకోలేదు
మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది

– మెడికవర్ ఆసుపత్రిలో మరణించిన ఐశ్వర్య కుటుంబ సభ్యులు