భారీగా పెరుగుతున్న బియ్యం ధరలు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..భారీగా పెరుగుతున్న బియ్యం ధరలు

సామాన్య, మధ్యతరగతి ప్రజలు సరుకుల కోసం వెళ్లే డీ-మార్ట్‌లోనే బియ్యం ధరలు ఇలా ఉంటే..!

ఇక బయట బియ్యం ధరలు రెండింతలు ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు…!

అర్థం కాని విషయం ఏంటంటే.. సాధారణ సమయాల్లో బియ్యం నిల్వలు నిండుగా ఉన్నాయని, వరి వేయొద్దని ప్రభుత్వాలు చెబుతాయి…!

ఇప్పుడేమో ఎల్ నినో కారణంగా బియ్యం నిల్వలు లేవు.. అందుకే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు…!

ఇదేదో ఎల్ నినో పేరు చెప్పి ప్రజలను దోచుకునే కుట్రలాగా కనిపిస్తోంది…!

ప్రభుత్వాలు మేల్కొని ధరలను నియంత్రించాలి!