భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..అమరావతి : రాష్ట్రంలో ని మిగిలిన 271 మద్యం షాపులకు ఎక్సైజ్ శాఖ రీ-నోటిఫికేషన్..!
రెన్యువల్, లాటరీలో కేటాయించని షాపులకు దరఖాస్తులకు ఆహ్వానం.
ఈ నెల 19 వరకు అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ.
ఈ నెల 21న లాటరీ ద్వారా మిగిలిన షాపుల కేటాయింపు.
ఏపీ వ్యాప్తంగా 3,736 షాపులకు 2,929 రెన్యువల్ పూర్తి.

మరో 536 షాపులు లాటరీ ద్వారా కేటాయింపు.